మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Durga Saptashati (Devi Mahatmya, Chandi Path) – దుర్గా సప్తశతీ


సప్తశతీ పారాయణ విధి

శ్రీ చండికా ధ్యానం

దేవీ కవచం

అర్గళా స్తోత్రం

కీలక స్తోత్రం 

రాత్రి సూక్తం

తంత్రోక్త రాత్రి సూక్తం

శ్రీ దేవ్యథర్వశీర్షం

సిద్ధకుంజికా స్తోత్రం

శ్రీ చండీ నవార్ణ విధి

సప్తశతీ మాలామంత్రస్య పూర్వన్యాసః


ప్రథమ చరితం

ప్రథమోఽధ్యాయః (మధుకైటభవధ)


మధ్యమ చరితం

ద్వితీయోఽధ్యాయః (మహిషాసురసైన్యవధ)

తృతీయోఽధ్యాయః (మహిషాసురవధ)

చతుర్థోఽధ్యాయః (శక్రాదిస్తుతి)


ఉత్తర చరితం

పంచమోఽధ్యాయః (దేవీదూతసంవాదం)

షష్ఠోఽధ్యాయః (ధూమ్రలోచనవధ)

సప్తమోఽధ్యాయః (చండముండవధ)

అష్టమోఽధ్యాయః (రక్తబీజవధ)

నవమోఽధ్యాయః (నిశుంభవధ)

దశమోఽధ్యాయః (శుంభవధ)

ఏకాదశోఽధ్యాయః (నారాయణీస్తుతి)

ద్వాదశోఽధ్యాయః (భగవతీ వాక్యం)

త్రయోదశోఽధ్యాయః (సురథవైశ్య వరప్రదానం)

సప్తశతీ మాలామంత్రస్య ఉత్తరన్యాసః (ఉపసంహారః)

దేవీ సూక్తం

తంత్రోక్త దేవీ సూక్తం


రహస్య త్రయం

ప్రాధానిక రహస్యం

వైకృతిక రహస్యం

మూర్తి రహస్యం

అపరాధ క్షమాపణ స్తోత్రం

 



"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.